Team India's new jersey was unveiled on the eve of the upcoming five-ODI series against Australia, starting March 2
#TeamIndianewjersey
#MSDhoni
#viratkohli
#indiavsaustralia1stODI
#ICC
#TeamIndia
#cricket
రాబోయే రోజుల్లో టీమిండియా ధరించే కొత్త జెర్సీని శుక్రవారం ఆవిష్కరించారు. ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది మేలో మొదలయ్యే వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రత్యేకంగా ఈ జెర్సీలు రూపొందించారు. శనివారం నుంచి ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో పాటు రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఇదే జెర్సీని ధరిస్తారు.